IPL 2019 : Shane Warne Rants About Ravichandran Ashwin's Mankading In IPL 2019 | Oneindia Telugu

2019-03-26 49

"So disappointed in @ashwinravi99 as a Captain & as a person. All captains sign the IPL wall & agree to play in the spirit of the game. RA had no intention of delivering the ball. Over to u BCCI - this a not a good look for the #IPL (sic)," Warne wrote on Twitter.
#IPL2019
#RavichandranAshwin
#JosButtler
#ShaneWarne
#RajasthanRoyals
#KingsXIPunjab
#ajinkyarahane
#chrisgyale
#cricket

జైపూర్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్‌ని 'మన్కడింగ్‌' ఔట్ చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌ షేన్‌వార్న్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. జోస్ బట్లర్ ఔట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం 16 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను చేజార్చుకుంది.